మాలలు మనువాదులుకారు మానవతవాదులు

మంద కృష్ణ (BC - C) ఆలియాజ్ ఏలీయా గారు

మాల మేధావులను తమరు మనువాదులుగా సంబోధించడం మాల సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు వాడిన పదం దళిత జాతీ జుగుపుస్థకరంగా భావిస్తుంది. అసలైన మనువాదులకు తొత్తుగా మారిన నువ్వు బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి వారసులు తరతరాలుగా అంటరానితనం అనుభవిస్తున్న తోటి దళిత జాతీని మనువాదులని పిలవడం మీ మంద బుద్ధికి నిదర్శనం.




Comments